CM Jagan tweet on praja sankalpa yatra: 'ప్రజల కోసమే.. ప్రజా సంకల్ప యాత్ర' - ap latest news
ప్రజా సంకల్పయాత్రకు తొలి అడుగుపడి నేటికి నాలుగేళ్లవుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. అప్పుడు, ఇప్పుడూ నా ప్రయాణం.. ప్రజల వల్ల, ప్రజల చేత, ప్రజల కోసమేనని ఆయన తెలిపారు. ప్రజల ఆత్మీయత, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోందని పేర్కొన్నారు.
'ప్రజల కోసమే.. ప్రజా సంకల్ప యాత్ర'