ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానికి సీఎం జగన్ లేఖ.. 60 లక్షల కరోనా వ్యాక్సిన్లు పంపాలని విజ్ఞప్తి - cm jagan letter for corona vaccine

cm jagan letter for corona vaccine
cm jagan letter to pm modi

By

Published : Apr 16, 2021, 4:26 PM IST

Updated : Apr 16, 2021, 4:56 PM IST

16:22 April 16

ప్రధానికి సీఎం జగన్ లేఖ

ప్రధానికి సీఎం జగన్ లేఖ

'టీకా ఉత్సవ్' కార్యక్రమంపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. రాష్ట్రానికి మరో 60 లక్షల కరోనా డోసులు పంపాలని కోరారు.  వారం క్రితం రాసిన లేఖకు స్పందించటంతో పాటు.. 6 లక్షల కరోనా టీకా డోసులు పంపడంపై ధన్యవాదాలు తెలిపారు. టీకా ఉత్సవ్‌లో భాగంగా ఈ నెల 14న 6.28 లక్షల మందికి టీకాలు వేశామని లేఖలో పేర్కొన్నారు.  

ఇదీ చదవండి

కరోనా ఉద్ధృతి కలవరపెడుతోంది: డబ్ల్యూహెచ్​ఓ

Last Updated : Apr 16, 2021, 4:56 PM IST

ABOUT THE AUTHOR

...view details