రాష్ట్రగవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(Governor Bishwabhushan Harichandan)తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM jagan) సోమవారం భేటీకానున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనను కలవనున్నారు.
నేడు గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ - గవర్నర్ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ భేటీ
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(Governor Bishwabhushan Harichandan)ను సీఎం జగన్(CM jagan) సోమవారం సాయంత్రం కలవనున్నారు.
![నేడు గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ CM jagan meet governor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12123216-263-12123216-1623618017368.jpg)
నేడు గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ