హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. ఇండియా సిమెంట్స్ కేసులోనూ వాదనలకు సిద్ధం కావాలని కోర్టు ఆదేశించింది. అభియోగాల నమోదుపై వాదించాలని జగన్, విజయసాయికి ఆదేశాలు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరుకు సీబీఐ గడువు కోరింది. ఇండియా సిమెంట్స్ ఛార్జ్‌షీట్‌పై విచారణ ఆగస్టు 6కు వాయిదా పడింది.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో..