విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలో సీఎం జగన్
విజయవాడలో మువ్వన్నెల రెపరెపలు... జగన్ పతాకావిష్కరణ - undefined
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వైఎస్ జగన్ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు.
![విజయవాడలో మువ్వన్నెల రెపరెపలు... జగన్ పతాకావిష్కరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4139833-121-4139833-1565843892500.jpg)
జగన్
విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన పోలీసు అధికారులకు సీఎం జగన్ పతకాలు ప్రదానం చేశారు.