రాష్ట్రంలో కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి చర్యల గురించి మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ జరగనుంది. పలు అంశాలపై చర్చించి సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమీక్షలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కరోనా కట్టడిపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష - AP Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. కరోనా కట్టడి చర్యలపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించారు.
సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష