ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

త్యాగం, విశ్వాసానికి ప్రతీక 'బక్రీద్' : సీఎం జగన్ - రాష్ట్ర సీఎం జగన్

ముస్లిం సోదరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.

cm Jagan
cm Jagan

By

Published : Jul 31, 2020, 3:07 PM IST

Updated : Jul 31, 2020, 4:06 PM IST

బక్రీద్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదర సోదరీమణులకు రాష్ట్ర సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, భక్తి, విశ్వాసానికి బక్రీద్ పండుగ ప్రతీక అన్నారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

Last Updated : Jul 31, 2020, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details