ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి ఇంటికి సీఎం జగన్ - పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి ఇంటికి సీఎం జగన్ వార్తలు

సీఎం జగన్ యానాం వెళ్లారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రికి ఇంటికి వెళ్లిన అనంతరం... విజయవాడ బయల్దేరారు.

cm-jagan-goes-to-pudicheari-minister-malladi-krishanrao-home

By

Published : Nov 21, 2019, 5:52 PM IST


ముఖ్యమంత్రి జగన్... తూర్పు గోదావరి జిల్లా కొమానపల్లి బహిరంగ సభ అనంతరం యానాం వెళ్లారు. పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాది కృష్ణారావు నివాసానికి చేరుకున్నారు. ఇటీవల కృష్ణారావు తండ్రి సూర్యనారాయణ మరణించారు. ఆయన విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. మల్లాది కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం విజయవాడ బయల్దేరి వెళ్లారు.

పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి ఇంటికి సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details