ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు ప్రజలందరికీ గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు: సీఎం జగన్ - గణేశ్ చతుర్థి సీఎం జగన్ వార్తలు

ముఖ్యమంత్రి జగన్.. తెలుగు ప్రజలకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలన్న ఆయన.. రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దామని చెప్పారు.

cm jagan ganesh chaturdhi wishes
cm jagan ganesh chaturdhi wishes

By

Published : Sep 10, 2021, 11:13 AM IST

తెలుగు ప్రజలందరికీ సీఎం జగన్ గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని.. అందరికీ మంచి జరగాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజల సంక్షేమం చేపట్టే కార్యాలు విఘ్నాలు లేకుండా చూడాలని ప్రార్థించినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details