ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సతీమణి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.
రాధాకృష్ణ సతీమణి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం - abn radhakrishna latest news
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సతీమణి వేమూరి కనకదుర్గ మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు.
death of abn radhakrishna wife kanakadurga