అచ్చెన్నాయుడికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న సీఎం జగన్ ఆయనకు తగిన చికిత్స అందించాలని ఏసీబీ అధికారులను ఆదేశించారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేటప్పుడు కూడా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు.
అచ్చెన్నాయుడికి తగిన చికిత్స అందించండి:సీఎం ఆదేశాలు
అచ్చెన్నాయుడికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న సీఎం జగన్ ఆయనకు తగిన చికిత్స అందించాలని ఏసీబీ అధికారులను ఆదేశించారు.
cm jagan