ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Live Updates:కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ - సీఎం జగన్ దిల్లీ పర్యటన

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ

By

Published : Jun 10, 2021, 4:32 PM IST

Updated : Jun 10, 2021, 10:48 PM IST

22:41 June 10

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ

  • కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ
  • దిల్లీ: గంటన్నరపాటు అమిత్‌షా నివాసంలో సీఎం జగన్‌    

21:12 June 10

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం జగన్‌

  • దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమైన సీఎం జగన్‌
  • రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చ
  • పోలవరం పెండింగ్‌ నిధులు, అనుమతులపై చర్చించే అవకాశం 
  • పోలవరం తుది డీపీఆర్‌ ఆమోదం విషయమై చర్చించే అవకాశం 
  • గృహ నిర్మాణ పథకంలో కేంద్ర నిధుల పెంపుపై చర్చించే అవకాశం

21:07 June 10

కేంద్ర హోంమంత్రి అమిత్​షా నినాసానికి చేరుకున్న సీఎం జగన్​

  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి చేరుకున్న సీఎం జగన్‌
  • రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చించనున్న సీఎం జగన్‌

20:45 June 10

కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ

  • కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ
  • రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు చర్చించనున్న సీఎం జగన్‌

20:12 June 10

నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ను కలిసిన సీఎం జగన్

నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ను కలిసిన సీఎం జగన్
  • నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ను కలిసిన సీఎం జగన్
  • పేదలందరికీ ఇళ్ల పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించిన సీఎం
  • 30.76 లక్షల ఇళ్ల కోసం 68,381 ఎకరాలు సేకరించామన్న సీఎం జగన్‌
  • ఇళ్ల పట్టాల పంపిణీ వల్ల 17,005 కొత్త కాలనీలు ఏర్పడ్డాయన్న సీఎం
  • ఈ ఏడాది కొత్తగా 15 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నామన్న సీఎం జగన్‌
  • రాష్ట్రంలో మొత్తం 28.30 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపిన సీఎం
  • కాలనీల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రూ.34,109 కోట్లు ఖర్చవుతాయన్న సీఎం
  • మౌలిక వసతులకయ్యే ఖర్చును పీఎంఏవైలో భాగంగా చేయాలని కోరిన సీఎం
  • పోలవరానికి సంబంధించిన అంశాలపైనా రాజీవ్‌కుమార్‌తో మాట్లాడిన సీఎం
  • రూ.55,656.87 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలని సీఎం విజ్ఞప్తి

18:04 June 10

పోలవరంపై గజేంద్రసింగ్‌తో సీఎం జగన్‌ విస్తృత చర్చ

  • పోలవరంపై గజేంద్రసింగ్‌తో సీఎం జగన్‌ విస్తృత చర్చ
  • పోలవరాన్ని సకాలంలో పూర్తిచేయాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి
  • రూ.55,656.87 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం తెలిపాలన్న సీఎం
  • 2022 జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న సీఎం
  • ప్రాజెక్టు పెరిగిన అంచనాలకు ఆమోదం తెలపాలన్న సీఎం జగన్‌
  • రీయింబర్స్‌మెంట్‌ను కాంపోనెంట్‌ వైజ్‌ ఎలిజిబిలిటీకి పరిమితం చేయవద్దన్న సీఎం
  • పునరావాస పనులకు రీయింబర్స్‌మెంట్‌ చేయాలని కోరిన సీఎం
  • పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరం తరలించాలని కోరిన సీఎం

18:02 June 10

నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌తో సీఎం జగన్ భేటీ

  • నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌తో సీఎం జగన్ భేటీ

16:12 June 10

దిల్లీలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన

  • దిల్లీలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన
  • తొలుత కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ను కలిసిన సీఎం జగన్‌ 
  • అనంతరం జలశక్తి మంత్రి షెకావత్‌ను కలిసిన సీఎం జగన్‌ 
  • కాసేపట్లో నీతిఆయోగ్‌ వైస్‌ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ను కలవనున్న సీఎం 
  • రాత్రి 9 గం.కు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్న సీఎం
  • సీఎం వెంట సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, ఎంపీ విజయసాయిరెడ్డి 
  • సీఎం వెంట ఎంపీలు మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, బాలశౌరి, సత్యనారాయణ 
  • సీఎం వెంట ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, భరత్, గురుమూర్తి, మోపిదేవి
Last Updated : Jun 10, 2021, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details