హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 20కి వాయిదా - సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా పడింది. హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో ఈ రోజు జరిగిన విచారణకు సీఎం జగన్ మినహాయింపు కోరగా కోర్టు అనుమతించింది. తిరిగి విచారణ ఈ నెల 20న జరగనుంది.
jagan
ఇవాళ్టి విచారణకు సీఎం జగన్కు కోర్టు అనుమతి ఇచ్చింది. విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఇవాళ్టి హాజరు నుంచి మినహాయింపు కోరగా అనుమతిచ్చింది. శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్ కోర్టుకు హాజరయ్యారు.
ఇవీ చదవండి:కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రోబోలు సాయం