ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సీఎం జగన్​ - pslv c-51 latest news

పీఎస్‌ఎల్‌వీ సీ-51 రాకెట్​ ప్రయోగం విజయవంతమైనందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్​ అభినందనలు తెలిపారు.

CM Jagan
సీఎం జగన్​

By

Published : Feb 28, 2021, 1:37 PM IST

పీఎస్‌ఎల్‌వీ సీ-51 ప్రయోగం విజయవంతంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details