ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రణాళిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష - ప్రణాళిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష వార్తలు

ప్రణాళిక శాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. పలు అంశాలపై అధికారులతో చర్చించారు.

cm jagan review on town planning
ప్రణాళిక శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష

By

Published : Feb 22, 2021, 2:49 PM IST

ప్రణాళిక శాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్షించారు. ప్రణాళిక శాఖ ఎక్స్‌ అఫీషియో సెక్రటరీ విజయ్‌కుమార్​తో పాటు కనెక్ట్‌ టు ఆంధ్రా సీఈవో కోటేశ్వరమ్మ సమీక్షలో పాల్గొన్నారు. ఆర్టీజీఎస్‌ సీఈవో విద్యాసాగర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో పలు అంశాలపై చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details