టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ ఇందూజైన్ మృతిపై ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలియజేశారు. క్యాంప్ కార్యాలయం నుంచి.. ఇందూజైన్ సంస్మరణ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సీఎం.. ఆమెకు నివాళులు అర్పించారు. ఇందూ జైన్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ ఇందూ జైన్‌కు సీఎం జగన్ నివాళి - ముఖ్యమ్ంత్రి జగన్ తాాజా సమాచారం
టైమ్స్ గ్రూప్స్ చైర్‌పర్సన్ మృతిపై ముఖ్యమంత్రి జగన్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
![టైమ్స్ గ్రూప్ చైర్‌పర్సన్ ఇందూ జైన్‌కు సీఎం జగన్ నివాళి cm jagan on times group chairperson deathcm jagan on times group chairperson death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11896492-442-11896492-1621952634459.jpg)
cm jagan on times group chairperson death