ప్రముఖ సినీ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్ మృతికి సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఆయన మృతి బాధాకరమన్నారు. వెన్నెలకంటి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు.
సినీ రచయిత వెన్నెలకంటి మృతికి సీఎం సంతాపం - వెన్నెలకంటి మృతికి సీఎం జగన్ సంతాపం
సినీ రచయిత వెన్నెలకంటి మృతికి ముఖ్యమంత్రి జగన్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

వెన్నెలకంటి మృతికి సీఎం సంతాపం