సంగీత స్వరకర్త, గాయకుడు ఘంటసాల కుమారుడు ఘంటసాల రత్న కుమార్ మరణంపై సీఎం సంతాపం తెలిపారు. ప్రఖ్యాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా డైలాగ్ రైటర్ గానూ రత్న కుమార్ పేరొందారని సీఎం కొనియాడారు. ఘంటసాల రత్నకుమార్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఘంటసాల రత్నకుమార్ మృతిపై సీఎం జగన్ సంతాపం - ఘంటసాల రత్నకుమార్ మృతిపై సీఎం జగన్ సంతాపం
సంగీత స్వరకర్త, గాయకుడు ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్ మరణంపై సీఎం జగన్ సంతాపం తెలిపారు. ప్రఖ్యాత డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా డైలాగ్ రైటర్‌గానూ రత్నకుమార్ పేరొందారని సీఎం కొనియాడారు.
ఘంటసాల రత్నకుమార్ మృతిపై సీఎం జగన్ సంతాపం