జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 14కి వాయిదా - jagan case procedure
జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 14కి వాయిదా పడింది. ఈ కేసులో సీబీఐ, ఈడీ కోర్టుకు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు మన్మోహన్సింగ్, శామ్యూల్, రాజగోపాల్ హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా న్యాయమూర్తి సెలవు కారణంగా హాజరుకాలేదు.

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 14కి వాయిదా
.