సీఎం జగన్ అక్రమాస్తుల కేసుపై వాదనలు విన్న సీబీఐ, ఈడీ కోర్టు.. విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి జగన్ తరఫున న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, నిత్యానందరెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి విచారణకు హాజరయ్యారు.
సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా - సీఎం జగన్ అక్రమాస్తుల విచారణ వాయిదా
ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణను సీబీఐ, ఈడీ కోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది.
సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా