ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం జగన్ పుట్టినరోజు...కేక్ కట్ చేయించిన సీఎస్, డీజీపీ - andhrapradesh cm jagan birthday news
సీఎం జగన్ పుట్టినరోజు సందర్బంగా సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల తదితరులు పాల్గొని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం జగన్ పుట్టినరోజు