Governor condolence: సమాజ్వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ములాయం సింగ్ సేవలను గుర్తు చేసుకున్నారు.
ములాయం సింగ్ యాదవ్ మృతిపై సీఎం, గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి - ఏపీ తాజా వార్తలు
Condolence to mulayam singh death: సమాజ్వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతిపై రాష్ట్ర సీఎం, గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ములాయం మృతికి సంతాపం
CM jagan condolence: ములాయం సింగ్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం ప్రకటించారు. ములాయం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నేతాజీగా ప్రసిద్ధిచెంది జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించారని సీఎం జగన్ కొనియాడారు.
ఇవీ చదవండి: