ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మీరు దేశానికి గర్వకారణం.. ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రశంసలు - jagan chandrababu wishes to isro news

పీఎస్​ఎల్​వీ సీ-47 ప్రయోగం విజయవంతం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

cm jagan and chandrababu wishes to isro scientists for success of pslv c-47
ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ చంద్రబాబు అభినందనలు

By

Published : Nov 27, 2019, 2:04 PM IST

పీఎస్​ఎల్​వీ సీ-47 ప్రయోగం విజయవంతం పట్ల ముఖ్యమంత్రి జగన్.. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేయాలని ఆకాంక్షించారు.

ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ చంద్రబాబు అభినందనలు

పీఎస్‌ఎల్‌వీ -సి47 కార్టోశాట్‌-3 విజయవంతమైనందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఘనత వెనక ఉన్న ప్రతి ఇస్రో సభ్యుడిని అభినందించారు. దేశ ప్రగతిని కార్టోశాట్‌-3 విజయం ద్వారా చాటడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.

ఇస్రో శాస్త్రవేత్తలకు జగన్ చంద్రబాబు అభినందనలు

ABOUT THE AUTHOR

...view details