గోదాముల మ్యాపింగ్, అదనంగా కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుపై గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్థిక సహకారం అంశంపై అధికారులతో చర్చిచనున్నారు. మధ్యాహ్నం 12 గం.కు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంపై సీఎం సమీక్షించనున్నారు. అంగన్వాడీ, నాడు-నేడు కార్యక్రమం అమలుపై చర్చించనున్నారు.
గోదాముల మ్యాపింగ్, అదనంగా కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుపై సీఎం సమీక్ష - గోదాములపై సీఎం సమీక్ష
గోదాముల మ్యాపింగ్, అదనంగా కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం జరగనుంది.
గోదాముల మ్యాపింగ్, అదనంగా కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుపై సీఎం సమీక్ష