అర్జున్‌రావుకు సీఎం నివాళి
ఏపీ భవన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న దివ్యాంగుడు అర్జున్‌రావు మృతదేహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించనున్నారు. మృతుడి కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
అర్జన్ రావు మతదేహానికి నివాళులర్పించనున్న సీఎం
ప్రత్యేక హోదా కోసం ఏపీ భవన్ సమీపంలో ప్రాణత్యాగం చేసిన దివ్యాంగుడు అర్జున్‌రావు మృతదేహానికి ముఖ్యమంత్రి నివాళులర్పించనున్నారు. ఈ సందర్భంగా కాసేపట్లో ఆర్ఎంఎల్ ఆసుపత్రికి వెళ్లనున్నారు. ధర్మపోరాట దీక్షలో ఆత్మహత్య చేసుకున్న అర్జున్‌రావు కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం సీఎం ప్రకటించారు. మృతిపై దర్యాప్తు జరపాలని హోంశాఖను కోరనున్నారు.