2021-22 ఏడాదికి సిలబస్ తగ్గింపు.. పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీ - school syllabus - education depart breaking

17:26 September 01
సిలబస్ తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ సర్క్యులార్ జారీ
2021-22 ఏడాదికి సిలబస్ తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీ చేసింది. 3-10 తరగతులకు సిలబస్‌ను తగ్గించింది. 3-9 తరగతులకు 15 శాతం, 10వ తరగతికి 20 శాతం సిలబస్ తగ్గించింది.
పాఠశాల పనిదినాల అకడమిక్ కేలండర్ 31 వారాల నుంచి 27 వారాలకు కుదించింది. కాగా రెండు భాగాలుగా అకడమిక్ కేలండర్‌ను ప్రభుత్వం రూపకల్పన చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు తెలిపారు.
ఇదీ చదవండి:DSC COUNSELING: డీఎస్సీ-2008 అభ్యర్థులకు కౌన్సెలింగ్