ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల భేటీ.. సినీ రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ - Cine celebrities latest news
![ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల భేటీ.. సినీ రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ cine-celebrities](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13480880-105-13480880-1635408855209.jpg)
cine-celebrities
13:21 October 28
VJA_Cine Industry Persons@CM Office_breaking
తాడేపల్లి చేరుకున్న సినీ ప్రముఖులు.. కాసేపట్లో సీఎంతో భేటీ
ఏపీ సీఎం జగన్‌తో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. నాగార్జునతోపాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరికొందరు సీఎంతో సమావేశమైనట్టు సమాచారం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. సీఎం జగన్‌తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రితో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: Credit Card: రెండో క్రెడిట్ కార్డు ఎప్పుడు తీసుకోవాలి?
Last Updated : Oct 28, 2021, 8:09 PM IST