ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CID: అసైన్డ్ భూముల వ్యవహారంలో రవిని ప్రశ్నించనున్న సీఐడీ - ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో రైతు పోలe రవిని సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు.

CID CALLED FOR ENQUIR OF POLA RAVI
అసైన్డ్ భూముల వ్యవహారంలో రవిని ప్రశ్నించనున్న సీఐడీ

By

Published : Jul 7, 2021, 4:09 PM IST

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ (CID) విచారణకు.. రైతు పోలా రవి హాజరయ్యారు. భూముల విషయంలో అవకతవకలు జరిగాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు.. రవికి సీఐడీ (CID) నోటీసులిచ్చింది.

విచారణ కోసం సీఐడీ కార్యాలయానికి రవి చేరుకున్నారు. రవి చేసిన సాక్షి సంతకాలపై అధికారులు ప్రశ్నించనున్నారు. అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారని ఆరా తీసే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details