సాధారణ పరిపాలన శాఖలో అసిస్టెంట్ సెక్రటరీ జయరామ్, సెక్షన్ అధికారి ఎస్.ఓ.అచ్చయ్యలను సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సీఎస్ నీలం సాహ్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా రాజధాని వదిలి వెళ్లకూడదంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎస్ ఆగ్రహం... ఇద్దరు అధికారుల సస్పెన్షన్ - నీలం సాహ్ని తాజా సమాచారం
విధి నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని సీఎస్ సాహ్ని... ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎస్ ఆగ్రహం... ఇద్దరు అధికారలు సస్పెండ్