ఈటీవీ భారత్తో సీఎస్ నీలం సాహ్ని
'కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకుంటాం' - cs sahni latest news
కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్డౌన్ ఆంక్షలపై కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకుంటామని... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పష్టం చేశారు. రోజురోజుకూ వైరస్ విస్తృతి పెరుగుతున్న కారణంగా ఆస్పత్రుల సన్నద్ధతపైనే ప్రభుత్వం దృష్టిపెట్టిందని 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వూలో సీఎస్ వెల్లడించారు. ప్రస్తుతం 2 వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రొటోకాల్ వల్లే ముందుగా పీపీఈలు, మాస్కుల కొనుగోలు ఆలస్యమైందని పేర్కొన్నారు.

ఈటీవీ భారత్తో సీఎస్ నీలం సాహ్ని