ప్రధాని మోదీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్లమెంట్ కొత్త భవన సముదాయానికి రేపు ప్రధాని శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో... అభినందన తెలుపుతూ ప్రధాని మోదీకి సీఎం లేఖ రాశారు.
ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ - KCR letter details
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. పార్లమెంట్ కొత్త భవన సముదాయానికి శంకస్థాపన చేస్తుండటం గర్వకారణమని.. లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు శంకస్థాపన చేస్తుండటాన్ని లేఖలో ప్రస్థావించిన ఆయన... ఈ ప్రాజెక్టు దేశసార్వభౌమత్వానికి గర్వకారణమన్నారు. ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు త్వరగా పూర్తికావాలని లేఖలో ఆకాంక్షించారు.
- ఇదీ చూడండి:మోదీ 2.0: పాలన కేంద్రంగా సెంట్రల్ విస్టా