ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Polycet: పాలిసెట్‌ ప్రవేశ పరీక్షలో మార్పులేంటో తెలుసా..! - Changes in the Policet‌ entrance test

పాలిసెట్‌ ప్రవేశ పరీక్షలో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. భౌతిక శాస్త్రంలో ప్రశ్నలను పెంచి.. గణితంలో కుదించింది.

పాలిసెట్‌
Polycet

By

Published : Aug 4, 2021, 2:17 PM IST

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌లో ఈ ఏడాది మార్పులు తీసుకొచ్చారు. భౌతిక శాస్త్రంలో ఇప్పటివరకు 30 ప్రశ్నలు ఉండగా.. వీటిని 40కి పెంచారు. గణితంలో 60 ప్రశ్నలను 50కి కుదించారు. మొత్తం 120 బహుళ ఐచ్చిక ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2గంటలు ఉంటుంది. గణితం-50, భౌతికశాస్త్రం-40, రసాయనశాస్త్రం-30 ప్రశ్నలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details