పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓగా చంద్రశేఖర్ అయ్యర్‌ను మరో ఆరు నెలల పాటు కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం గోదావరీ నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌గా చంద్రశేఖర్ కొనసాగుతున్నారు. నవంబరు 27 నుంచి ఆరు నెలల పాటు లేదా పీపీఏకు కొత్త నియామకం చేస్తూ ఉత్తర్వులు వెలువడేంతవరకూ ఆయన పీపీఏ సీఈఓ బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
POLAVARAM : పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోగా చంద్రశేఖర్ అయ్యర్ కొనసాగింపు - Polavaram Project Authority
పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోగా చంద్రశేఖర్ అయ్యర్‌ను మరో 6 నెలలపాటు కొనసాగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన గోదావరి బోర్డు ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్టు