రెండో రోజూ.. పార్టీ కార్యాలయానికి చంద్రబాబు - అమరావతి రెండో రోజు నూతన పార్టీ కార్యాలయానికి చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు... పార్టీ నూతన కార్యాలయాన్ని రెండో రోజు సందర్శించారు. నేతలతో కొద్దిసేపు సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్ వెళ్లారు. రేపు రాత్రికి తిరిగి అమరావతి రానున్న చంద్రబాబు.. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు.
chandrababu-visit-news-party-office-in-amaravathi
.