మండలి ఛైర్మన్ షరీఫ్ కరోనా బారిన పడటం బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్దిస్తున్నామన్నారు. ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలిపారు.
మండలి ఛైర్మన్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ట్వీట్ - మండలి ఛైర్మన్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ట్వీట్
మండలి ఛైర్మన్ షరీఫ్ కరోనా బారిన పడ్డారు. విషయం తెలిసిన వెంటనే తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్ధిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

chandrababu
TAGGED:
చంద్రబాబు ట్విట్టర్