ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కోజికోడ్ విమానాశ్రయ ఘటన బాధాకరం: చంద్రబాబు - చంద్రబాబు నాయుడు వార్తలు

కేరళ కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన ప్రమాదం భాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

chandrababu tweets on devasting kerala airport incident
కోజికోడ్ విమానాశ్రయ ఘటన బాధికరం: చంద్రబాబు

By

Published : Aug 8, 2020, 3:32 AM IST

చంద్రబాబు ట్వీట్​

కేరళ కోజికోడ్ విమానాశ్రయంలో... దుబాయ్ నుంచి కాలికట్​కు వచ్చే ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురి కావడం చాలా బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details