ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు ఖమ్మం వెళ్లనున్న చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ ఖమ్మం, బెంగళూరులో జరిగే వివాహ కార్యక్రమాలకు హాజరుకానున్నారు.

chandrababu tours khammam
ఖమ్మం, బెంగళూరులో పలు వివాహ కార్యక్రమాలకు హాజరుకానున్న చంద్రబాబు

By

Published : Feb 11, 2020, 10:42 PM IST

Updated : Feb 12, 2020, 1:53 AM IST

తెదేపా అధినేత చంద్రబాబు నేడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి వెళ్లనున్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే కుమారుడి పెళ్లికి ఆయన హాజరుకానున్నారు. రాత్రికి బెంగళూరు చేరుకుంటారు. తెదేపా నేత బొల్లినేని రామారావు కుమారుడి పెళ్లిలో చంద్రబాబు పాల్గొంటారు.

Last Updated : Feb 12, 2020, 1:53 AM IST

ABOUT THE AUTHOR

...view details