తన పేరుతో ఫేక్ ట్వీట్టర్ ఖాతాను సృష్టించటంపై తెదేపా అధినేత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. తాను చేయని ట్వీట్‌లను మార్ఫింగ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేర స్వభావం ఉన్న వాళ్లే దుష్ప్రచారం చేస్తారని ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.
ట్విట్లను మార్ఫింగ్ చేయటంపై చంద్రబాబు అసహనం - chandrababu tweets
తాను చేయని ట్వీట్‌లను మార్ఫింగ్ చేయడంపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
chandrababu