ప్రజాసమస్యలపై కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి రాజీలేని పోరాటం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కొనియాడారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఆయనతో కలిసి పనిచేశానని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డిలో వాగ్ధాటి, విషయ పరిజ్ఞానం, సమయస్ఫూర్తి ఎక్కువని కీర్తించారు. ఏ విషయం చెప్పాలన్నా ముక్కుసూటిగా చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. జైపాల్‌రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని చెప్పారు.
భావితరాలకు స్ఫూర్తి.. జైపాల్ రెడ్డి: చంద్రబాబు - Jaipal Reddy
ఇటీవల దివంగతులైన కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డికి.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాళి అర్పించారు. జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
![భావితరాలకు స్ఫూర్తి.. జైపాల్ రెడ్డి: చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4029641-676-4029641-1564834486233.jpg)
జైపాల్‌రెడ్డి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు
జైపాల్‌రెడ్డి భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు
ఇదీ చదవండి...