ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతి చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు - ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు తాజా వార్తలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అమరావతి చేరుకున్నారు. వారం రోజులపాటు పార్టీ నేతలతో ఆన్​లైన్​ సమావేశాలు నిర్వహించనున్నారు.

అమరావతి చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు
అమరావతి చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు

By

Published : Nov 9, 2020, 9:09 PM IST

Updated : Nov 9, 2020, 9:33 PM IST

సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్​ నుంచి బయలుదేరిన చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ వారాంతం వరకు ఆయన అమరావతి వేదికగానే రాజకీయ సమీక్షలు, ఆన్​లైన్ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శాసనసభ నియోజకవర్గ తెదేపా ఇన్​ఛార్జ్​గా నెలవల సుబ్రహ్మణ్యంను చంద్రబాబు నియమించారు.

Last Updated : Nov 9, 2020, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details