తెదేపా అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. రెండు నెలల విరామం తర్వాత ఆయన అమరావతికి వచ్చారు. ఉదయం హైదరాబాద్ నుంచి లోకేశ్‌తో కలిసి బయల్దేరిన ఆయనకు పలు చోట్లు కార్యకర్తలు, అమరావతి రైతులు ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి దాదాపు 4.30 గంటలపాటు చంద్రబాబు ప్రయాణం సాగింది.
ఉండవల్లికి చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు - chandrababu tour of vishaka
లాక్డౌన్ కారణంగా హైదరాబాద్‌లో ఉండిపోయిన తెదేపా అధినేత చంద్రబాబు ఇవాళ అమరావతి చేరుకున్నారు.
chandrababu