రంజాన్ మాసం ఆరంభం సందర్భంగా ముస్లింలకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనలను ఇంటికే పరిమితం చేసి క్షేమంగా దీక్షా మాసాన్ని గడపాలని కోరారు. సమస్త మానవాళి సంక్షేమమే రంజాన్ పవిత్ర దీక్షల పరమావధి కావాలని ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి నుంచి సమాజాన్ని కాపాడేలా ప్రార్థించండి అంటూ ట్వీట్ చేశారు.
'ఇంటికే పరిమితం అవ్వండి.. దీక్షా మాసాన్ని క్షేమంగా గడపండి' - చంద్రబాబు రంజాన్ మాసం శుభాకాంక్షలు
సమస్త మానవాళి సంక్షేమమే రంజాన్ పవిత్ర దీక్షల పరమావధి కావాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు.
chandrababu