భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త బాబాసాహెబ్ డా. బీ.ఆర్.అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా... తెదేపా అధినేత చంద్రబాబు నివాళి అర్పించారు. కులం పునాదుల మీద ఒక జాతిని గాని, ఒక నీతిని గాని నిర్మించలేమని చెప్పిన అంబేద్కర్ మహాశయుని దార్శనికత మనందరికీ ఆదర్శం కావాలని ఆకాక్షించారు.
అంబేడ్కర్ దార్శనికత.. అందరికీ ఆదర్శం కావాలి: చంద్రబాబు - చంద్రబాబు తాజా వార్తలు
బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా... తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన దార్శనికత మనందరికీ ఆదర్శం కావాలని ఆకాక్షించారు.
రాజ్యాంగ నిర్మాతకు చంద్రబాబు నివాళి