ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దుగ్గిరాల పూర్ణయ్య మృతిపై చంద్రబాబు సంతాపం - పూర్ణయ్య మృతి పట్ల చంద్రబాబు సంతాపం

తొలి తరం తెలుగు న్యూస్ రీడర్ పూర్ణయ్య మృతిపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం తెలిపారు.

chandrababu paying tribuets demise of  purniah
chandrababu paying tribuets demise of purniah

By

Published : Mar 30, 2020, 10:38 AM IST

చంద్రబాబు ట్వీట్

రేడియో శ్రోతలకు సుపరిచమైన తెలుగు న్యూస్ రీడర్ దుగ్గిరాల పూర్ణయ్య మరణంపై.. తెదేపా అధినేత చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఆకాశవాణి దిల్లీ కేంద్రంలో తెలుగు వార్తా విభాగ అధిపతిగా, తొలితరం న్యూస్ రీడర్​గా నాలుగు దశాబ్దాలపాటు అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. పూర్ణయ్య కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details