ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైదరాబాద్లోని తన నివాసంలో బాలు చిత్రపటానికి నివాళులర్పించారు. కళా రంగానికి బాలసుబ్రహ్మణ్యం చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. చంద్రబాబు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంతాప కార్యక్రమం నిర్వహించాయి.
ఎస్పీ బాలుకు తెదేపా అధినేత చంద్రబాబు నివాళి - ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణ వార్తలు
హైదరాబాద్లోని తన నివాసంలో బాలు చిత్రపటానికి తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. చంద్రబాబు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంతాప కార్యక్రమం నిర్వహించారు.
తెదేపా ఆధ్వర్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంస్మరణ కార్యక్రమం