జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు ప్రోత్సాహంతో సినీ రచయితగా మారి 3వేలకుపైగా ఆణిముత్యాల్లాంటి సినిమా పాటలు అందించారని కొనియాడారు. తెలుగు భాషా, సంస్కృతి అభివృద్ధికి సినారె ఎంతో కృషి చేశారని అన్నారు.
తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి సినారె: చంద్రబాబు - సినారె జయంతి
సినారె జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. తెలుగు భాషా అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు.
chandrababu