పోలీసు అమరవీరులకు చంద్రబాబు నివాళులు - పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం వార్తలు
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు.
chandrababu paid tributes to police martyrs
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెదేపా అధినేత నివాళులు అర్పించారు. దేశ రక్షణ, శాంతి భద్రతలు పోలీసు వ్యవస్థ సమర్థతపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన త్యాగధనులకు నివాళులర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
Last Updated : Oct 21, 2019, 10:10 AM IST