రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం బదిలీపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. సీఎస్‌ను ఆకస్మికంగా బదిలీ చేయడం... ఆయన్ను అగౌరవపరిచేలా ఉందని చంద్రబాబు అన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసే చర్యలను వ్యతిరేకించాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. సీఎస్ ఎలా వ్యవహరించినా ఇలాంటి చర్యలు తగదన్నారు.
సీఎస్‌తో ఇలా వ్యవహరించడం తగదు: చంద్రబాబు - ap cs latest news
సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీని తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు తప్పుబట్టారు. బదిలీ ఆయన్ను అగౌరవపరిచేలా ఉందని వ్యాఖ్యానించారు.
![సీఎస్‌తో ఇలా వ్యవహరించడం తగదు: చంద్రబాబు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4957339-85-4957339-1572879112560.jpg)
సీఎస్‌తో ఇలా వ్యవహరించడం తగదు : చంద్రబాబు