ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జాతీయ విద్యా విధానం-2020ని స్వాగతిస్తున్నా: చంద్రబాబు - చంద్రబాబు నాయుడు వార్తలు

నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన జాతీయ విద్యా విధానం 2020ని స్వాగతిస్తున్నట్లు... తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ సంస్కరణ విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని ఆకాంక్షించారు.

chandrababu naidu  Welcomes the National Education Policy 2020
జాతీయ విద్యా విధానం-2020ని స్వాగతిస్తున్నానన్న చంద్రబాబు

By

Published : Jul 30, 2020, 10:16 AM IST

జాతీయ విద్యా విధానం-2020ని స్వాగతిస్తున్నానన్న చంద్రబాబు
జాతీయ విద్యా విధానం-2020ని స్వాగతిస్తున్నానన్న చంద్రబాబు

నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన జాతీయ విద్యా విధానం 2020ని స్వాగతిస్తున్నట్లు... తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ సంస్కరణ విద్యా రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తుందని ఆకాంక్షించారు. మన యువతకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమమైన వాటితో పోటీ పడటానికి మార్గం సుగమం చేస్తుందని తాను బలంగా నమ్ముతున్నట్లు చంద్రబాబు ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఈ విధానం 5 వ తరగతి వరకు మాతృభాష స్థానిక భాష, ప్రాంతీయ భాషను బోధనా మాధ్యమంగా నొక్కి చెబుతోందన్నారు. ఇది ఖచ్చితంగా స్వాగతించే చర్య అన్న ఆయన... పిల్లలు మంచి విద్యా పనితీరుకు దోహదపడే చక్కటి ఆలోచనగా అభివర్ణించారు. అక్షరాస్యత నైపుణ్యాలను పెంపొందించడానికి ఇది చాలా ముఖ్యమైనదిగా ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details