తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు... జనసేనాని పవన్ కల్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాని చెప్పారు.
జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, సోము వీర్రాజు - జనసేన అధినేత జన్మదిన శుభాకాంక్షలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
pawan bday wishes taza